Lyricist Sirivennela Seetharama Sastry Goosebumps Speech @ Mahanati Audio Launch | Manastars

42 thoughts on “Lyricist Sirivennela Seetharama Sastry Goosebumps Speech @ Mahanati Audio Launch | Manastars

 1. Keerthisuresh has just made as stunning performance in mahanati ,dulquar salmon has also made great performance .. Mahanati is such a great movie which makes me to watch again n again.

 2. సినిమా పరిశ్రమ వాళ్ళు అందరూ సావిత్రి గారికి ఆఖరి రోజులో కార్ షెడ్ లో వున్నారు అని చెప్పే వాళ్ళు , డబ్బులు లేక ఇబ్బంది పడింది అని చెప్పే సినీ పెద్దలు …మహానటి అంత కష్ట ల్లో వున్నపుడు సినిమా పరిశ్రమ వాళ్ళు అందరూ ఏమి చేసారు? అసలు ఎందుకు సినిమా పరిశ్రమ సావిత్రి గారికి కు అండగా నిలబడలేదు ? ఆమె కార్ షెడ్ లో ఉంటే అందరూ కలిసి ఒక ఇల్లు ఎందుకు కట్టించ లేదు ? ఒక ఇల్లు కొని ఇవ్వలేదు ? ఒక కార్ కొని ఎందుకు ఇవ్వలేదు? అందరూ సావిత్రి పాపం అనే బదులు అప్పుడు ఎవరు అయినా హెల్ప్ చేసి ఉంటే , ఆమెకు కొంత దైర్యం చెప్పి, మంచిగా మర్చి ఉంటే సావిత్రి బ్రతికి వుండే వారేమో కదా ????? మంచి మహా నటి ఇంకా కొంత కాలం బ్రతికే వారేమో కదా? IT దాడులు అయిన్నపుడు సినిమా వాళ్ళు అంత ఒక్క తాటి మీదకి వచ్చి ధర్నా చేసి, ఏది అయినా పరిస్కారం చూపి ఉంటే ఎంతో కొంత ఉపయోగం ఉండేది కదా ? సినిమా లో కష్టలు ప్రేక్షకులు చూసి సినిమా హిట్ చేయాలి … కానీ అదే సినిమా వాళ్లకు కష్టం వస్తే వాళ్లకు వాళ్ళు కూడా సహాయం చేసుకులేరా? అంతా మహానటి కష్టాల్లో ఉంటే సినిమా పెద్దలు ఎవరు ఎందుకు సాహయం చేసుకోలేదు ?ఎందుకు అండగా నిలబడ లేదు ? సాయం చేయాలి అనుకుంటే ఎదో విధంగా సాయం చేసే వారు కదా ?
  ఉడుత నరసింహ స్వామి
  7675854791

 3. When someone is speaking,it's a minimum common sense to listen.i don't want to mention them and be offensive but I feel their caricature wasn't right.people who still couldn't understand the language were listening, but what about the rest, where was their sense of mind… not just earning stardom they must learn some ethics…….by the way the biopic was amazing…..
  Savitri Amma……lives on…..

 4. Legendary Lady super star savitri amma,savitri amma lives in mahanati movie. keerthi acting chestunnanni rojulu manam savitri garini marchipomu.

 5. jivitamlo kastanni…sukanni equalgaa anubavinchina goppa nati savitri amma…aavida lifelo left handtoo daanalu chesina rojuluu unnai….avasaraniki aadukunevalla kosam aduru chusina rojuluu unnai….anyways savitri ammadi swayam krutam kanuka avarni tappu pattalem…but appati cine peddalu aavidani andukalaa vadilesaranedi naa anumanam??! 😢😢😢

 6. There should be a separate theatre for screening telugu films from 1950 to 1990. Due to this the younger generation also will know who were the actors and actress and good etc.

 7. **మహానటి వాణి**
  '' అమ్మాడీ! ఏ భాషనైనా నేర్చుకోవాలంటే 
  పుస్తకాలు పనికిరావు… పద నాతో''
  అని చెప్పి నన్ను తమిళ పరిమళ పూదోటల్లోకి ప్రేమగా చెయ్యి పట్టుకు తీసుకెళ్లి పడదోశాడు జెమిని! 
  ఆశలుడగని  పండుటాకుల మధ్య… 
  ఆశలు పూయించే చివురాటాకుల మధ్య … 
  తీరంలో నడయాడే సోయగాల మధ్య 
  సందుల్లో గొందుల్లో విరజిమ్మే తమిళ గుబాళింపుల మధ్య …  
  బస్సుల్లో ట్రాముల్లో పరుగెట్టే తమిళ పరిమళాల మధ్య… 
  తిరగ్గా తిరగ్గా తీరిగ్గా  నేనే ఓ తమిళ సుమాన్నైపోయాను. 
  తమిళంలో నా వాగ్ధాటిని చూసి మురిసిపోయింది తమిళ ప్రపంచం!
  నిజమే నాయనా నాగూ!                  నాకు తమిళ భాష అబ్బిన తీరును 
  నువ్వు నూటికి నూరు పాళ్ళు సరిగ్గా చిత్రీకరించావు. 
  నీకూ… నీ చిత్ర బృందానికి జోహార్లు నాయనా! 
  నీకు…  నీ మహానటి చిత్రం ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టింది… 
  చాలా సంతోషం నాయనా! 
  నా ఆహార్యానికీ ఆభరణాలకీ ఎంతో విలువనిచ్చావు… 
  వాటిని మరోసారి చూసి నేనెంత సంబరపడ్డానో తెలుసా! 
  నాతో అనుబంధం పెంచుకున్నవాళ్లకి మరోమారు ప్రాణం పోశావు… 
  వాళ్ళని మరోసారి చూస్తూ ఉంటే నాకూ నిజంగానే ప్రాణం లేచొచ్చింది నాయనా! 
  మరి….మరి ….
  ఒక్క సినిమాతో ఇంతటి కీర్తి గడించావే… 
  ఒక్క తెలుగు సినిమా అనుభవంతో… అద్భుత అభినయంతో…  
  కీర్తికి నా తెలుగు బాగా వచ్చేసిందనుకున్నావా?
  చెప్పు నాయనా నాగూ… 
  దయచేసి చెప్పవూ! 
  (మహానటి పాత్రకి తెలుగు బాగా తెలిసిన కళాకారిణితో డబ్ చేయించి ఉంటే సినిమా ఇంకా ఇంకా ఇంకా బాగుండేదేమోననే ఉద్దేశ్యంతో వ్రాశాను)
  —అ.అ—
  అత్తిలి అనంతు

 8. I really love dose lyrics. They were really amazing and I salute to these lyric writers…. Which is the very toughest work and the main pillar of the song… Hats off hats off

 9. E cinima vallu e cinima ki aina ilane cheptaru ediana marketing chedyadamlo vellani kottina vallu undaru iim lo MBA chesina vallu kuda MVS chusi marketing nerchukovali

 10. I was seen a life story not movie it makes stop something I do. Tq. drinking is not vysanam it's a disease.

 11. సీతారామ శాస్త్రిగారు, మీ స్పందనకు మా హృదయపూర్వక జోహార్లు. మీరు మాటలు 500% నిజం. ఆ మహానటి కి ఈ తెలుగు పరిశ్రమ ఉన్నంతవరకు మరణం లేదు . ఆమె కీర్తి అజరామరం. మీ స్పీచ్ వింటుంటే, ఫోన్ ముందు నుంచి కదల లేకపోయాను. మా మాటలే మీ గళం నుంచి జలువారాయ్. శతకోటి నమస్కారాలు. అక్షర సత్యాలు పలికారు సర్ మీరు.

 12. శాస్త్రి గారు ఏమి చెబుతున్నారు? విషాదాంతంకాదా? వ్యక్తిగతంగా ఆవిడ కష్టాల పాలవలేదా? జీవిత చరమాంకంలో దుర్భర అవస్థలో ఉండలేదా? అప్పుడు ఈ సినిమావాళ్ళు ఎవరు ఆదుకున్నారు? దిక్కుమాలిన చావు చనిపోయిం తరువాత ఈ సినిమావాళ్ళు ఆమె జీవితాన్ని కూడా డబ్బు చేసుకుంటున్నది వాస్తవం కాదా?

 13. Sir please control ur emotions. I agree keerthi Suresh did her best to act in savithri role but please don’t call her saavithri 2. It’s insulting to saavithri

 14. Bagane matladaru kani madhuravani movie lo character sir Savitri role kadu.. and cheliya lo hero Dulquer kaadu..

 15. I'm little discuss coz aanati mahanati savithri gari biopic thesthuntey aa naati actors & actresses nu pilichi vuntey bagundeydhi & valla experience with savithri gari thoti nee cheppinchi vuntey inka bagundeydhi

 16. anyway no actresses of any film industry can't able to reached d peaks of mahanati acting ….stop comparing d worst actresses in mahanati place……mahanati is a Goddess &gift of film industry but shame of film industry by means of missed her….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *