Leader Telugu Novel By Balabhadrapatruni Ramani – Complete Audio Book Narrated By Author

29 thoughts on “Leader Telugu Novel By Balabhadrapatruni Ramani – Complete Audio Book Narrated By Author

 1. ఆనాటి ప్రజల స్వాతంత్రోద్యమ కాంక్ష, సేవానిరతి, ఉద్యమ నాయకులకు సహాయం చేయటం లో వారి తెగింపు మీ రచన ద్వారా తెలుసుకోగలిగాము. ఒక గొప్ప నాయకుని జీవిత గాధ, ఆనాటి స్వాతంత్య్ర పోరాటంలో వారు అనుభవించిన కష్టాలు మా కళ్ళ ముందు చక్కగా ఆవిష్కరించారు. ఇంత గొప్ప మహనీయుని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదములు. అన్ని రకాల హావభావాలు మీ గొంతులో అలవోక గా పలికించి మమ్మల్ని కూడా వారితో ప్రయాణించేల చేసారు. కొన్ని చోట్ల మాకు కూడా ఆవేశం ఉప్పొంగి పోయింది. కొన్నిచోట్ల కన్నీరు తడిమింది. మీ ఈ ప్రయత్నం చాలా గొప్పది. మీకు మా హ్రృదయ పూర్వక ధన్యవాదములు🙏🙏🙏

 2. మీరు వినిపించిన ఈ lider గురించి వింటున్నపుడు ఎంతో ఆనందం కలిగింది,ముఖ్యంగా గాంధీ గారిని కలిసినప్పుడు ఆ విషయాలు చెబుతుంటే చాలా ఆనందం కలిగింది, మీవి మరో రెండు నవలలు విన్నాను, ఇలాగే మా కోసం మరిన్ని వినిపించాలి అని కోరుకుంటున్నాము.🙏🙏🙏🙏🙏🙏🙏

 3. మేడం చాలా బాగుంది మీ వర్ణన ఆడియో వింటూ ఉంటే మేము కూడా ఆ రోజుల్లో స్వతంత్ర సమర యోధుల వీరచరితం అజరామరం .మరిన్ని నవలలు మీ గొంతు నుండి వినాలని ఉంది.ఆల్ ది బెస్ట్ మేడం. కథ చివరిలో నా కళ్ళు చెమర్చాయి.

 4. Chalaa baagundammaa.mi కంఠధ్వని కూడ కలిసి అమృతంలా ఉంది.

 5. madam I am blind this book is very useful to me because of I cannot read it is really thank you so much I would like to listen to your own hours it is very interesting and very great knowledge giving thank you so much

 6. మీరు చెప్పే విధానం అమ్మ గోరుముద్దలు పెడుతూ కథలు చెప్పినట్టు చాలా బాగున్నాయి అమ్మ.ఇలాంటి నవలలు ఇంకా ఎన్నో చెప్పాలి మేము వినాలి.🙏🙏🙏🙏🙏 tq Amma

 7. కథ బాగుంది. శ్రీహరి రమణలు కుమార్తె వివాహం జరిగినా కూడా అత్తగారి ఇంట్లోనే ఉండటం బాధ్యతారాహిత్యం.

 8. Amma o Maha mahanubhavuni nejajeeevethamnu maku vinipincharu sarvadha meeku kruthagnulam Mee thathagari jeevithamloni pratheemajily ascharyam slaghaneeyam

 9. The great leader Srihari garu and the great wife Ramana garu hatsoff to both of you🙏🙏🙏… And the great narration ❤️🙏 assalu nenu oka 10 -15mins vini apeddamanukunna.. kani mottam vinakunda undalekapoya … Mottam storylo naku Ramana gari sahanam chuste .. kantlo nillu agaledhu .. aavide gani aaroju laknow ki nenu ranu ani cheppunte assalu Manam intha goppa vyakthi gurinchi telusukune vallame kadhu

 10. రమణి గారికి నమస్కారములు , మీ ఆడియో నవల చాలా బాగుంది , మీ వ్యాఖ్యానం అద్భుతం . కృతజ్ఞతలు , కళ్ళకు కట్టినట్లు చెప్పారు .

 11. We really don't know weather the GANDHI & NEHRU are great leader for the country or not,
  but when I lesion 2:23:51 mints of history of Sri Great SRI HARI Garu ,
  I really proudly say that our Telugu state's has great leader🎖️ who fight for the country till last breath of his life 🙏🙏
  He is inspiration to my younger generation like me ,
  And hat's of to great leader…💐💐
  Thankyou madam for making this video audio 🎙️🎥

 12. నైస్ రమణి గారు. శుభాకాంక్షలు. చాలా చక్కగా వుంది వినడానికి.

 13. Novel nd meeru chadhive vidhanam entha bagundho… Ee UK lo ma busy life lo idhoka sweet treat…
  Pls try to record more novels…
  Many thanks

 14. Hi Madam,
  Chala bagundi.Madyalo chala emotional ga anipinchindi.Audio books baga reach avutayi.Inka mi novels audiobooks laga ravalani korukuntunnam.

 15. Amazing Madam. Your grand father is really great person. Your grand mothers is great lady. Mee novels Anuhya, repalle lo Radha, neku naku madya, madhuramina votami, adi ninati swapnam, avunante kadanta etc… Ani kuda ela audios chesi chepandi madam please.

 16. Manavatvam muruthibhavinchina mahanubhavuda….
  Swardhamerugani niswardha Sachhiluda………
  Mahatma,bhagath singula Melavimpa…….
  Karya sadhanlo hanumantuni tobhuttuava…….
  Bhava bhandhanalu bhedhinchina bala bheeemuda…..
  Padavulu ashinchani PEDALA NAYAKUDAAA…..
  Evarooooo Evaroooooo meeruuu………
  NETI NAVATARANIKI MARGAM MEE JIVANA GAMANAM

 17. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  రమణి గారూ మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను చదివిన ఒక మంచి పుస్తకం ఈ రోజు మీమధుర మైన మాటల్లో వినిపిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఈ నవలను డిజిటల్ రూపంలో తెచ్చి తాతగార్ని మరువలేని మహానుభావుడు(నాయకుడని)కలకాలం జీవించి ఉండేలా చేసారు. మీకు మీరే సాటి 👌😘

 18. My dream comes true….lovely ending of this year….waiting for all other novels in audio format….

 19. ఒక స్వచ్ఛమైన తెలుగు భాష విన్నాను…ఇంత మధురమైన భాషని ఇప్పుడు ఇలా దారుణం గా రాస్తున్నామేంటి అని ఒకింత సిగ్గు వేసింది…చాలా పదాల్ని నేర్చుకున్నాను…రాసి పెట్టుకున్నాను…Thank you madam..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *