Actor Shoban Babu Biography | INS TV FILMY

31 thoughts on “Actor Shoban Babu Biography | INS TV FILMY

  1. vadu vadu antarenti….vayasukaina respect ivvalikada…
    entha goppa vyakhi aayana…meeru ala maryadalekunda sambodhistunte vinadaniki chala ibbandiga vundi

  2. ఈ వీడియో లో శోభన బాబు గారి సినిమాలు సరి అయిన క్రమంలో చెప్పలేకపోయారు,అది మినహా vedeo పర్వాలేదు, ఏది ఏమైనా శోభను బాబు గురించి ఎవరు మాట్లాడినా చంద్రుడు చెంపమీద తాకిన ఫీలింగ్ వస్తుంది, థాంక్స్

  3. Nee bhasha marchuko oka dubbing artist ki nee script vrasina vadu dudu Ani vrasina neeku samskaram thelisthey nuvvu marchi chadavochhu .neeko vrasina vadiki thedaa emundi!? Du du entire!?

  4. nee yabba pachchi abdhalu enduku cheppithive mayangana? shaoban puttinidi 1937 pelli 1950 neeku kallu neethiki yekkava daridramadana chi brathuku manda

  5. అందానికే అందం మా నటభూషణ శోభన్ బాబు.గుప్తదానాలు ఎన్నోచేసిన మహనీయుడు శోభన్ బాబుగారు.ఈ విషయం ఆయన చనిపోయిన తర్వాత పేపర్లలో వచ్చాయి. నా అభిమాన హీరో నటభూషణ శోభన్ బాబు.9441733869

  6. బయోగ్రఫీ చెప్పే వారు ఆ వ్యక్తిని ముందు గౌరంగా సంభోదించాలి , తర్వాత ఆయన సినీ ప్రస్థానం తెలియని మీరు ముందుది వెనుక వెనుకది ముందు చెప్పారు . ఆయన హిట్స్ , అవార్డ్స్ ఆయన గొప్పతనం మర్చిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *